ఆంధ్ర ప్రదేశ్

Ramachandra Yadav: రాష్ట్రంలో రెండు పార్టీలే రాజ్యమేలుతున్నాయి

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీలే రాజ్యమేలుతున్నాయని రామచంద్రయాదవ్ విమర్శించారు.

టీడీపీ, వైసీపీలు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయం బీసీవై పార్టీ ఎదుగుతుందని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button