ఆంధ్ర ప్రదేశ్
Somu Veerraju: ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

Somu Veerraju: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖారారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూటమిలో టీడీపీకి 3, జనసేన, బీజేపీల కు ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు జరిగింది.
కాగాజనసేన తరపున ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియనుంది.