తెలంగాణ

మాజీ మంత్రి కేటీఆర్‌కు సినీ నటుడు రామ్ చరణ్ విషెస్

Ram Charan: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సినీ నటుడు రామ్ చరణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. రాజకీయ జీవితంలో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఆయన చేస్తున్న రాజకీయ సేవలు మెరుగుపడాలని ఆకాంక్షించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button