ఆంధ్ర ప్రదేశ్
జగన్ మద్దతు కోరుతూ.. రాజ్‌నాథ్ సింగ్ ఫోన్

Rajnath Singh: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు అన్నీ పార్టీల మద్దతు కూడగడుతున్న బీజేపీ.. సీపీ రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ కు రాజ్ నాథ్ సింగ్ ఫోన్..
రాజ్యసభలో 7, లోక్ సభలో నలుగురు వైసీపీ సభ్యులు..
బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న జగన్..
బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ?



