సినిమా

Rajamouli-Mahesh Babu: SSMB29 మూవీ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్..

Rajamouli-Mahesh Babu: ఈరోజు Hyd లో అధికారికంగా లాంచ్ కానున్న మహేష్, రాజమౌళి సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ ప్రాజెక్ట్ ఆరు దేశాల్లో షూటింగ్ .

ఈ సినిమా ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం. రెండు భాగాలు గా జంగిల్ యాక్షన్ అడ్వెంచర్. మొదటి భాగం 2027లో విడుదల కానుంది. మ్యూజిక్ ఇవ్వబోతున్న యం యం కీరవాణి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button