సినిమా
Rajamouli: వివాదంలో చిక్కుకున్న రాజమౌళి..

Rajamouli: సినీ దర్శకుడు రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్నపై ఆయన స్నేహితుడు యు. శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సెల్ఫీ వీడియో, లెటర్ విడుదల చేశారు. అయితే శ్రీనివాసరావుతో రాజమౌళికి 34 ఏళ్ల స్నేహం ఉందని నిజాలు తెలియాలంటే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని వీడియోలో పేర్కొన్నారు.