తెలంగాణ
Raja Singh: హిందువులను కన్వర్ట్ చేయడానికి కుట్రలు చేస్తున్నారు

Raja Singh: దేశంలో హిందువులను కన్వర్ట్ చేయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. జంగూర్ బాబా లాంటి వారు కన్వర్షన్ చేసి విదేశాల నుంచి ఆర్థిక సాయం పొందుతున్నారని అన్నారు.
భారత దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని టార్గెట్‌గా పనిచేస్తున్నానమని జంగూర్ బాబు చెబుతున్నారని అన్నారు. హిందువులను కన్వర్ట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తేవాలని ప్రధాని మోడీని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. లవ్ జిహాద్‌పైనా పార్లమెంట్‌లో చర్చించాలని ఎంపీలకు ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.