తెలంగాణ

Raja Singh: కర్మ ఎవరిని వదిలి పెట్టదు

Raja Singh: కర్మ ఎవరిని వదిలి పెట్టదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. తనపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టారని ఆయన మండిపడ్డారు. ఇతరులను లక్ష్యంగా చేసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి తిరిగి అలాగే జరుగుతుందన్నారు. కర్మ మరిచిపోదు..అది సరైన క్షణం కోసం వేచి చూస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button