తెలంగాణ
Raja Singh: రేవంత్ రక్తంలో హిందుత్వం ఉందా? లేదా?

Raja Singh: సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. మీ రక్తంలో హిందుత్వం ఉందా? లేదా? అంటూ రేవంత్ రెడ్డిని చెప్పాలన్నారు. గోవుల్ని తరలిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ క్వశ్చన్ చేశారు.
పైకి మళ్లీ గోరక్షకులపై కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. హిందువుగా జీవిస్తున్నామంటే అది ఛత్రపతి శివరాజ్ మహారాజ్ వల్లనే అంటూ రాజాసింగ్ కొనియాడారు. ఇక ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు రాజాసింగ్.