ఆంధ్ర ప్రదేశ్
Raj Kasireddy: సీఐడీ కస్టడీకి రాజ్ కసిరెడ్డి

Raj Kasireddy: లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటోంది. కోర్టు అనుమతితో రాజ్ కసిరెడ్డిని సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 7రోజుల కస్టడీలో భాగంగా రాజ్ కసిరెడ్డిని జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక వైద్య పరీక్షలు పూర్తికావడంతో కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. సాయంత్రం 6గంటల వరకు ఇద్దరు న్యాయవాద సమక్షంలో విచారణ కొనసాగనుంది.