తెలంగాణ

గాంధీ భవన్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

గాంధీభవన్‌లో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ , కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కుల గణనతో తెలంగాణలో సామాజిక న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ పట్టుబట్టి చేయించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button