జాతియం
ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం

Delhi: ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్భన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్లో పీవీ విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది.



