తెలంగాణ
Musi River: పురానాపూల్ వద్ద మూసీలో చిక్కుకున్న పూజారి కుటుంబం

Musi River: పురాణాపూల్ శివాలయంలో నిన్న రాత్రి నుండి చిక్కుకుపోయిన నలుగురు బ్రాహ్మణ కుటుంబ సభ్యులను ఈరోజు ఉదయం హైడ్రాస్ సిబ్బంది క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటికి తీశారు. వరద ఉధృతి అధికం కావడంతో ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న కారణంగా నలుగురిని క్రేన్ సహాయంతో జాగ్రత్తగా బయటికి తీశారు. అధికారుల పనితీరును స్థానికులు అభినందించారు.



