ఆంధ్ర ప్రదేశ్
PSR Anjaneyulu: నేటితో ముగియనున్న PSR పోలీస్ కస్టడీ

PSR Anjaneyulu: ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ నేటితో ముగియనుంది. మూడ్రోరోజుల కస్టడీలో భాగంగా కాసేపట్లో ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని తాడిగడప సీఐడీ కార్యాలయంలో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. సీఐడీ ఏఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనుంది.



