తెలంగాణ
Revanth Reddy: ఓయూలో సీఎం రేవంత్‌రెడ్డికి నిరసన సెగ

Revanth Reddy: ఓయూలో సీఎం రేవంత్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. కార్యక్రమం పూర్తైన తర్వాత రేవంత్‌రెడ్డి వెళ్తున్న సమయంలో విద్యార్ధులు నిరసనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని స్టూడెంట్స్ ప్రశ్నించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



