టాలీవుడ్
Dil Raju: ఐటీ రైడ్స్‌పై స్పందించిన నిర్మాత దిల్ రాజు
Dil Raju: ఐటీ రైడ్స్‌పై నిర్మాత దిల్ రాజు స్పందించారు. తమపై తప్పుడు వార్తలను ప్రచారం చేయోద్దన్నారు. తమ నివాసంలో, ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలిపారు. తమ వద్ద డాక్యుమెంట్లు, డబ్బు దొరికినట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు.
కానీ 20లక్షల లోపు మాత్రమే డబ్బు దొరికిందన్నారు. ఐదేళ్లుగా ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదని దిల్ రాజు తెలిపారు.తమ లావాదేవీలు చూసి అధికారులే షాక్ అయ్యారన్నారు. లావాదేవీలు క్లీన్‌గా ఉండటంతో అధికారులే ఆశ్చర్యపోయారని దిల్‌రాజు తెలిపారు.