తెలంగాణ
తెలంగాణలో తెరుచుకున్న ప్రైవేట్ కాలేజీలు

తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు తెరుచుకున్నాయి. సీఎం రేవంత్ వార్నింగ్‌తో ప్రైవేట్ కాలేజీలు దిగొచ్చాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోమని సీఎం రేవంత్ హెచ్చరించారు. విడతల వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. విద్యను వ్యాపారంలా చూడొద్దన్నారు. విద్యను సేవలాగా చూడాలన్నారు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదన్నారు రేవంత్.



