జాతియం

Modi: అమెరికా నుంచి భారత్ బయల్దేరిన ప్రధాని మోదీ

Modi: ప్రధాని మోదీ.. అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌కు బయల్దేరారు. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్.. 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించారు మోదీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button