జాతియం
PM Modi: ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ

PM Modi: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో AI భవిష్యత్తుపై కీలక చర్చ జరగనుంది. ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో.. చక్కటి సహకారం అందిందన్నారు మోదీ. దాన్ని కొనసాగించే అవకాశం తాజాగా దొరికిందని చెప్పారు.