జాతియం

రేపు కేంద్రానికి పహల్గామ్ ఉగ్రదాడి ప్రాథమిక నివేదిక

పహల్గామ్ ఉగ్రదాడిపై NIA దూకుడుపెంచింది. ఉగ్రదాడిపై రేపు NIA కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే 90 మంది ఓవర్‌గ్రౌండ్ వర్కర్లపై NIAకేసులు నమోదు చేసింది. ఇప్పటివరకు 3 వేల మందిని ఎన్‌ఐఏ విచారించింది. వందకు పైగా ప్రాంతాల్లో బలగాల సోదాలు నిర్వహించింది. రేపు హోంశాఖకు ఎన్‌ఐఏ డీజీ నివేదిక సమర్పించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button