తెలంగాణ

Praveen Kumar: కాంగ్రెస్ నేతల భూముల్లోనే ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలి

Praveen Kumar: బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు గూండా ఇజం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారి భూములను.. ఎలాంటి నోటిఫికేషన్లు, జీవోలు లేకుండా గుంజుకుంటున్నారన్నారు.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులను ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ నేతల భూముల్లోనే ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button