సినిమా
Prakash Raj: మహిళలపై శివాజీ వ్యాఖ్యలు తప్పు

Prakash Raj: మహిళలపై శివాజీ వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు. శివాజీ మాట్లాడింది ముమ్మాటికి తప్పేనని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఆడవాళ్ల గురించి మాట్లాడేప్పుడు భాష అదుపులో ఉంచుకోవాలని అన్నారు. ఆలోచనధోరణిలో మార్పులు రావాలని, భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పాల్సిన రీతిలో చెప్పాలి కాని వాడకూడని భాషను ఉపయోగించొద్దని ప్రకాశ్‌రాజ్ హితవు పలికారు.



