ఆంధ్ర ప్రదేశ్
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

Prabhakar Rao: ఫోన్ టాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మరోసారి ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు సాక్షుల స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ చేపట్టారు అధికారులు. 2023 నవంబర్‌లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అధికారులు. కాగా 2023 ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేశారు ప్రభాకర్ రావు.