News

Posani Krishna Murali: అరెస్ట్‌పై పోసాని భార్య రియాక్షన్

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై ఆయన భార్య సుమలత స్పందించారు. తన భర్త ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్‌కి వెళ్లాలని చెప్పిన పోలీసులు వినలేదన్నారు. నోటీసు ఇస్తే రేపు వస్తామ ని పోలీసులతో చెప్పినట్లు వెల్లడించారు. అయితే అప్పుడు ఇద్దరి మొబైల్స్ లాక్కున్నారని చెప్పారు. బాత్రూం, బెడ్ రూంలోకి కూడా పోలీసులు వెళ్లారని సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button