తెలంగాణ
Ponnam Prabhakar: కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

Ponnam Prabhakar: ప్రపంచ కార్మికులకు, శ్రమైక జీవులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 19 వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి జ్ఞాపకంగా.. మే డే జరుపుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకొస్తుందని వారికి అండగా ఉంటుందన్నారు. మే డే కార్మికుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు.