తెలంగాణ
Ponnam: బీసీలపై ప్రేమ ఉంటే కిషన్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి

Ponnam: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామాకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై తప్పుడు భాష్యం చెబుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బలహీనవర్గాల వ్యతిరేక రామచందర్‌రావుని అధ్యక్షుడిని చేసిందని గౌడ్ విమర్శించారు.
సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్రపతి దగ్గరున్న బిల్లును ఆమోదింపచేసేలా సహకరించాలని మంత్రి ప్రభాకర్ కరీంనగర్‌లో డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.