తెలంగాణ
Ponnam Prabhakar: తెలంగాణ అభివృద్ధికి కిషన్ సహకరించడంలేదు

Ponnam Prabhakar: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించట్లేదన్నారు పొన్నం. రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టంలో ఆర్ధిక విధ్వంసం జరిగిందన్నారాయన.
అంబర్ పేట నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.