తెలంగాణ
Ponnam Prabhakar: రేవంత్ నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి దూసుకెళ్తుంది

Ponnam Prabhakar: సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి దూసుకెళ్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ప్రతి పథకాన్ని గ్రామస్థాయి వరకు అమలు చేస్తున్నామన్నారు. మూడవ విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.



