తెలంగాణ
Harish Rao: తెలంగాణ హైకోర్టులో హరీష్ రావుకు ఊరట

Harish Rao: మాజీమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.