తెలంగాణ
Ponguleti: ప్రభుత్వంపై కేటీఆర్ కడుపులో విషం కక్కుతున్నారు

Ponguleti: ప్రభుత్వంపై కేటీఆర్ కడుపులో విషం కక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫైరయ్యారు. హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ఆరోపణలు వించే నవ్వొస్తుందన్నారు. హిల్ట్ పాలసీ పూర్తిగా పారదర్శకంగా రూపొందించమన్నారు. నగరంలోని పరిశ్రమలు ఓఆర్ఆర్ బయటకు తరలించాల్సిన అవసరం లేదన్నారు.
గ్లోబల్ సమ్మిట్‌తో మా ప్రభుత్వం లక్ష్యం నెరవేరనుందన్నారు. ఏప్రిల్ నాటికి రెండు లక్షల పై చిలుకు గృహ ప్రవేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నదే లక్ష్యమంటున్న మంత్రి పొంగులేటి.



