తెలంగాణ

Rave Party: నగరంలో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు

Rave Party: అనుమతులు లేకుండా లింగంపల్లిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న 33 మందిని అదుపులోకి తీసుకున్నారు మంచాల పోలీసులు. నిర్వహాకుల నుంచి 2,40000 నగదు, 11 వాహనాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button