ఆంధ్ర ప్రదేశ్

Vallabhaneni Vamsi: వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. 10రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరికొంత సమాచారం రాబట్టాలని పోలీసుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button