ఆంధ్ర ప్రదేశ్

Jagan: జగన్ విశాఖ పర్యటనకు పోలీసుల అనుమతి

Jagan: వైసీపీ అధినేత జగన్ విశాఖ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. జన సమీకరణకు అనుమతి లేదన్నారు పోలీస్ కమిషనర్. రోడ్డు మార్గంలో మాకవరపాలెం మెడికల్ కాలేజ్‌కు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. జగన్ కాన్వాయ్‌లో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. షరతులు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button