ఆంధ్ర ప్రదేశ్

కొడాలి నాని అరెస్ట్ ప్రచారం అబద్ధం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ నిరాధారమని ఏపీ పోలీసులు తెలిపారు. ఆయన్ను కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని వెల్లడించారు. ఆ ప్రచారంలో నిజం లేదని తెలిపారు. కొడాలి నాని అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

దీంతో ఏపీ పోలీసులు కొడాలి నానిని అరెస్ట్ చేశామన్నది ప్రచారం మాత్రమేనన్నారు. అయితే ఆయనపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో కొడాలికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button