తెలంగాణ
మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్‌చల్

హయత్ నగర్‌లో మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో రెండు కార్లను కానిస్టేబుల్ సంతోష్ ఢీకొట్టాడు. యువకులు కానిస్టేబుల్‌ను వెంబడించి పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ను హయత్ నగర్ పోలీసులకు అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా 138 శాతం ఆల్కహాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్ పీఎస్‌లో సంతోష్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. కానిస్టేబుల్‌పై బాధితులు ఫిర్యాదు చేశారు.



