తెలంగాణ
అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎస్‌తో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అందెశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.



