జాతియం
PM Modi: అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న ప్రధాని మోదీ

Pm Modi: అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సప్తర్షి మందిరాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంతోకాలంగా భక్తులు ఎదురుచూస్తున్న రామాలయ ధ్వజారోహణం మరికాసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు.



