News
PM Modi: పాక్ పై భారత్ విజయం.. మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

PM Modi: ఆసియా కప్ గెలిచిన టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. భారత్ విజయాన్ని ఆపరేషన్ సింధూర్‌తో పోల్చారు మోడీ.