ఆంధ్ర ప్రదేశ్

అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ

Modi: త్వరలో ఏపీకి రానున్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని కూటమి ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు రీ-లాంచ్ చేసేందుకే మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. మోదీ చేతుల మీదుగా అన్నీ పనులకు ఒకేసారి శంకుస్థాపన చేసేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఇందులో భాగంగా వచ్చేనెల మూడో వారంలో మోదీ పర్యటించే అవకాశం ఉంది. అయితే అమరావతి రీ-లాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్ర జలపై భారం పడకుండా మూడేళ్లలో అమరావతి నిర్మాణం చేస్తామంటోంది కూటమి ప్రభుత్వం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button