జాతియం

PM Modi: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

PM Modi: వారణాసిలో ప్రధాని మోడీ పర్యటించారు. నాలుగు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో ఈ వందే భారత్ రైళ్లు నడవనున్నాయి. కొత్తగా ప్రారంభించిన నాలుగు వందే భారత్ రైళ్లతో దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 164కి చేరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button