తెలంగాణ
PM Modi: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన

PM Modi: రంగారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50 వేలు ఆర్ధిక సాయం ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.



