ఆంధ్ర ప్రదేశ్

PM Modi: అల్లూరి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

PM Modi: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button