జాతియం
PM Modi: ఈ సారి డబుల్ దీపావళి

PM Modi: పంద్రాగస్టు వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. ఈ సారి దీపావళికి రెండింతల సంతోషం తీసుకుని రాబోతున్నట్లు వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తున్నాం.. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోతపెట్టనున్నట్లు ప్రకటించారు. తద్వారా వస్తువుల ధరలు తగ్గుతాయి.. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని మోదీ అన్నారు.



