జాతియం

PM Modi: ఉగ్రవాదానికి భారత్ పూర్తి వ్యతిరేకం

ఇజ్రాయెల్‌లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారత్ ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకమని, అనేక దశాబ్దాలుగా ఈ సమస్యతో తాము ఇబ్బంది పడుతున్నామని అన్నారు.ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుందన్నారు. ఈ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానిని తానే కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు. రెండోసారి ఇజ్రాయెల్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button