జాతియం
వాహనదారులకు బిగ్ రిలీఫ్.. పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గింపు

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. వాహనదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్ పై 13 ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.3కు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అలాగే డీజిల్ పై ఉన్న 10 ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది.



