ఆంధ్ర ప్రదేశ్
Perni Nani: సైకో జగన్ కాదు.. బాలకృష్ణనే సైకో

Perni Nani: బీజేపీ ఎమ్మెల్యే కామినేని, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గ సమస్యలను కామినేని పట్టించుకోడు కానీ సినిమా టికెట్ల గురించి మాట్లాడుతారని విమర్శించారు. ఇక బాలకృష్ణ తప్పతాగి, కళ్లు నెత్తినెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాలకృష్ణను చూస్తుంటే అసెంబ్లీలో కూడా బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలన్నారు. బాలకృష్ణనే పెద్ద సైకో అన్నారు పేర్ని నాని.



