తెలంగాణ
Khammam: ప్రజల ఆగ్రహం.. గ్రామసభ టెంట్‌ను కూలగొట్టిన గ్రామస్తులు
Khammam: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సిద్ధిక్ నగర్‌లో ఉద్రిక్తత చేటు చేసుకుంది. గ్రామ సభ టెంట్‌ను గ్రామస్తులు కూలగొట్టారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడంలేదని వాపోయారు. ఆగ్రహంతో గ్రామ సభ టెంట్ ను గ్రామస్తులు కూల్చేశారు. గ్రామస్తులకు అధికారులు సర్ది చెప్పి గ్రామ సభ ప్రారంభించారు.