ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: నెల్లూరుకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో నెల్లూరుకి చేరుకోనున్నారు. ఉగ్రదాడిలో మృతిచెందిన మధుసూదన్ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. ఇందులో భాగంగా జెడ్పీ స్కూల్ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రభుత్వ ప్రతినిధిగా హాజరుకానున్నారు మంత్రి ఆనం. ఇక పవన్ కల్యాణ్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు.