ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల పదేళ్లు నలిగిపోయామన్నారు. తెలుగు జాతి కోసమే తామంతా కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్.
బాధ్యత మరచి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకమని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు. ఇప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు. గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా అరగదీస్తామన్నారు.



