సినిమా
Hari Hara Veeramallu: పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హరి హర వీరమల్లు సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సినిమా నుంచి మాట వినాలి లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు పెంచలదాస్ సాహిత్యాన్ని అందించారు.
పవన్‌కల్యాణ్ ఈ పాటను ఆలపించడంతో మరో విశేషంగా నిలిచింది. దీంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ మార్చి 28వ తేదీన ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది.